Surprise Me!

ఎగ్ బుర్జ్ రిసిపి | ఇంట్లో గుడ్లతో భుర్జీని ఎలా తయారుచేయాలి | Boldsky

2017-12-01 587 Dailymotion

మన ఇండియన్ వంటల్లో ఎగ్ బుర్జ్ వంట తెలియని వారుండరు. ఎందుకంటే ఇది చాలా సులభంగా త్వరగా తయారయ్యే వంట కాబట్టి, చాలా మంది ఒంటిరిగా(బ్యాచులర్స్)ఉండే వారు, ఉద్యోగస్తులు, బిజీ లైఫ్ గడిపేవారికి చిటికెలో మైండ్ లోకి వచ్చే ఆలోచన, హెల్తీ ఎగ్ బుర్జ్. ఇది ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. మరియు ఆరోగ్యం కూడా. ఈ ఎగ్ బుర్జ్ డాబా, మరియు స్ట్రీట్ స్టాల్స్ లో మీరు రుచి చూసే ఉంటారు. అయితే అంతే రుచితో మీరు ఇంట్లో కూడా ఈ ఎగ్ బుర్జ్ ను తయారుచేసుకోవచ్చు. <br /> <br />Recipe By- Kavya

Buy Now on CodeCanyon